(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 040
॥ శ్రీః ॥
2.40. అధ్యాయః 040
Mahabharata - Sabha Parva - Chapter Topics
శిశుపాలేన అనేకధా కృష్ణోపాలంభనపూర్వకం సభాతో నిర్గమనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
శిశుపాల ఉవాచ।
నాయమర్హతి వార్ష్ణేయస్తిష్ఠత్స్విహ మహాత్మసు।
మహీపతిషు కౌరవ్య రాజవత్పార్థివార్హణం॥ 2-40-1(12999)
నాయం యుక్తః సమాచారః పాండవేషు మహాత్మసు।
యత్కామాద్దేవకీపుత్రం పాండవార్చితవానసి॥ 2-40-2(13000)
బాలా యూయం న జానీధ్వం ధర్మః సూక్ష్మో హి పాండవాః।
అయం తత్రాభ్యతిక్రాంతో హ్యాపగేయోఽల్పదర్శనః॥ 2-40-3(13001)
త్వాదృశో ధర్మయుక్తో హి కుర్వాణః ప్రియకాంయయా।
భవత్యభ్యధికం భీష్మో లోకేష్వవమతః సతాం॥ 2-40-4(13002)
కథం హ్యరాజా దాశార్హో మధ్యే సర్వమహీక్షితాం।
అర్హణామర్హతి తథా యథా యుష్మాభిరర్చితః॥ 2-40-5(13003)
అథవా మన్యసే కృష్ణం స్థవిరం కురుపుంగవః।
వసుదేవే స్థితే వృద్ధే కథమర్హతి తత్సుతః॥ 2-40-6(13004)
అథవా వాసుదేవోఽపి ప్రియకామోఽనువృత్తవాన్।
ద్రుపదే తిష్ఠతి కథం మాధవోఽర్హతి పూజనం॥ 2-40-7(13005)
ఆచార్యం మన్యసే కృష్ణమథవా కురునందన।
ద్రోణే తిష్ఠతి వార్ష్ణేయం కస్మాదర్చితవానసి॥ 2-40-8(13006)
ఋత్విజం మన్యసే కృష్ణమథవా కురునందన।
ద్వౌపాయనే స్థితే వృద్ధే కథం కృష్ణోఽర్చితస్త్వయా॥ 2-40-9(13007)
భీష్మే శాంతనవే రాజన్స్థితే పురుషసత్తమే।
స్వచ్ఛందమృత్యుకే రాజన్కథం కృష్ణోఽర్చితస్త్వయా॥ 2-40-10(13008)
అశ్వత్థాంని స్థితే వీరే సర్వశాస్త్రవిశారదే।
కథం కృష్ణస్త్వయా రాజన్నర్చితః కురునందన॥ 2-40-11(13009)
దుర్యోధనే చ రాజేంద్రే స్థితే పురుషసత్తమే।
కృపే చ భారతాచార్యే కథం కృష్ణస్త్వయాఽర్చితః॥ 2-40-12(13010)
ద్రుమం కంపురుషాచార్యమతిక్రంయ తథాఽర్చితః।
భీష్మకే చైవ దుర్ధర్షే పాండువత్కృతలక్షణే॥ 2-40-13(13011)
నృపే చ రుక్మిణి శ్రేష్ఠే ఏకలవ్యే తథైవ చ।
శల్యే మద్రాధిపే చైవ కథం కృష్ణస్త్వయార్చితః॥ 2-40-14(13012)
అయం చ సర్వరాజ్ఞాం వై బలశ్లాఘీ మహాబలః।
జామదగ్న్యస్య దయితః శిష్యో విప్రస్య భారత॥ 2-40-15(13013)
యేనాత్మబలమాశ్రిత్య రాజానో యుధి నిర్జితాః।
తం చ కర్ణమతిక్రంయ కథం కృష్ణస్త్వయార్చితః॥ 2-40-16(13014)
నైవర్త్విఙ్నైవ చాచార్యో న రాజా మధుసూదనః।
అర్చితశ్చ కురుశ్రేష్ఠ కిమన్యత్ప్రియకాంయయా॥ 2-40-17(13015)
అథవాఽభ్యర్చనీయోఽయం యుష్మాకం మధుసూదనః।
కిం రాజభిరిహానీతైరవమానాయ భారత॥ 2-40-18(13016)
వయం తు న భయాదస్య కౌంతేయస్య మహాత్మనః।
ప్రయచ్ఛామః కరాన్సర్వే న లోభాన్న చ సాంత్వనాత్॥ 2-40-19(13017)
అస్య ధర్మప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః।
కరానస్మై ప్రయచ్ఛామః సోఽయమస్మాన్న మన్యతే॥ 2-40-20(13018)
కిమన్యదవమనానాద్ధే యదేనం రాజసంసది।
అప్రాప్తలక్షణం కృష్ణమర్ఘ్యేణార్చితవానసి॥ 2-40-21(13019)
అకస్మాద్ధర్మపుత్రస్య ధర్మాత్మేతి యశో గతం।
కో హి ధర్మచ్యుతే పూజామేవం యుక్తాం నియోజయేత్॥ 2-40-22(13020)
యోయం వృష్ణికులే జాతో రాజానం హతవాన్పురా।
జరాసంధం మహాత్మానమన్యాయేన దురాత్మవాన్॥ 2-40-23(13021)
అద్య ధర్మాత్మతా చైవ వ్యపకృష్టా యుధిష్ఠిరాత్।
దర్శితం కృపణత్వం చ కృష్ణేఽర్ఘ్యస్య నివేదనాత్॥ 2-40-24(13022)
యది భీతాశ్చ కౌంతేయాః కృపణాశ్చ తపస్వినః।
నను త్వయాఽపి బోద్ధవ్యం యాం పూజాం మాధవార్హసి॥ 2-40-25(13023)
అథవా కృపణైరేతాముపనీతాం జనార్దన।
పూజామనర్హః కస్మాత్త్వమభ్యనుజ్ఞాతవానసి॥ 2-40-26(13024)
అయుక్తామాత్మనః పూజాం త్వం పునర్బహుమన్యసే।
హవిషః ప్రాప్య నిష్యందం ప్రాశితా శ్వేవ నిర్జనే॥ 2-40-27(13025)
న త్వం పార్థివేంద్రాణామపమానః ప్రయుజ్యతే।
త్వామేవ కురవో వ్యక్తం ప్రలంభంతే జనార్దన॥ 2-40-28(13026)
క్లీబే దారక్రియా యాదృగంధే వా రూపదర్శనం।
అరాజ్ఞో రాజవత్పూజా తథా తే మధుసూదన॥ 2-40-29(13027)
దృష్టో యుధిష్ఠిరో రాజా దృష్టో భీష్మశ్చ యాదృశః।
వాసుదేవోఽప్యయం దృష్టః సర్వమేతద్యథాతథం॥ 2-40-30(13028)
ఇత్యుక్త్వా శిశుపాలస్తానుత్థాయ పరమాసనాత్।
నిర్యయౌ సదసస్తస్మాత్సహితో రాజభిస్తదా॥ ॥ 2-40-31(13029)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి చత్వారింశోఽధ్యాయః॥ 40॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.